అరాచక పాలనతో రాష్ట్రం నాశనం చేశారు

81చూసినవారు
అరాచక పాలనతో రాష్ట్రం నాశనం చేశారు
వైసీపీ 5 ఏళ్ల పాటు ప్రజా వ్యతిరేక పాలన సాగించి రాష్ట్రాన్ని నాశనం చేశారని టిడిపి సీనియర్ నాయకుడు మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య అన్నారు. ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్టలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్మోహన్ రెడ్డి కోరడం హాస్యాస్పదమని నరసయ్య వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్