వైఎస్ జగన్ను తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. తన కుటుంబం గురించి కూడా అసభ్యంగా మాట్లాడారని మండిపడ్డారు. విడుదల రజినిపై టీడీపీ వెబ్సైట్లో అసభ్యకర పోస్టులు పెట్టారని అన్నారు. ఎప్పటికీ ఈ ప్రభుత్వమే ఉండదన్నారు. పచ్చ ఖాకీలపై ప్రైవేట్ కేసులు వేస్తామన్నారని ఆరోపించారు.