కడపకు వైసీపీ నేత వర్రా రవీందర్ రెడ్డి

80చూసినవారు
కడపకు వైసీపీ నేత వర్రా రవీందర్ రెడ్డి
AP: వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు కడపకు తీసుకొచ్చారు. అతనిపై కడప, పులివెందుల, మంగళగిరి, రాజంపేటతో పాటు హైదరాబాద్‌లో సుమారు 30 కేసులు నమోదు అయ్యాయి. దళితుడిని దూషించాడనే ఆరోపణలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సోమవారం అతడిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

సంబంధిత పోస్ట్