ఏపీ, తెలంగాణ నాకు రెండు కళ్లు: సీఎం చంద్రబాబు

59చూసినవారు
ఏపీ, తెలంగాణ నాకు రెండు కళ్లు: సీఎం చంద్రబాబు
ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని, తెలంగాణ గడ్డపై టీడీపీ పునర్ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు తొలిసారి వచ్చారు. కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్