విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై విచారణ కమిటీ నియామకం

570చూసినవారు
విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై విచారణ కమిటీ నియామకం
విశాఖ జిల్లా కొమ్మాదిలోని ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విద్యాశాఖ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని నియమించింది. అధ్యాపకుని లైంగిక వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తండ్రికి విద్యార్థిని మెసేజ్ చేసినట్లు సమాచారం. కళాశాలలో చాలా మంది వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆ మెసేజ్‌లో పేర్కొంది. దాంతో విద్యాశాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ప్రత్యేక కమిటీని నియమించింది.

ట్యాగ్స్ :