టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సీఎం కాబోతున్న క్రమంలో అమరావతిలో భూముల ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడి స్థిరాస్తుల ధరలు ఏకంగా 100 శాతం పెరిగినట్లు సమాచారం. మంగళగిరి, అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో భూముల ధరలు రెండింతలు పెరిగినట్లు టాక్ వినిపిస్తోంది.