మందుబాబులకు మరో గుడ్‌న్యూస్ (వీడియో)

41912చూసినవారు
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బ్రాండెండ్ మద్యం విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఏపీలో మళ్లీ కింగ్ ఫిషర్ బీర్లను అందుబాటులోకి తెచ్చింది. కేఎఫ్ బీర్లను లారీల్లో తీసుకొచ్చి గోడౌన్‌లలో నిల్వ చేశారు.

సంబంధిత పోస్ట్