ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్

80చూసినవారు
ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్
ఈ నెల 14న ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీని రద్దు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 3600 మద్యం దుకాణాలకు టెండర్లు పిలిచి, డిపాజిట్‌గా రూరర్ ప్రాంతంలో ఒక్కో షాపుకి రూ.45 వేలు, అర్బన్ ఏరియాలో రూ.55 వేలుగా నిర్ణయించారట. పాత బ్రాండ్లను తిరిగి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్