సూపర్ కండక్టర్ను సత్కరించిన పోలీసులు

65చూసినవారు
కేరళ ఆర్టీసీ బస్సులో కండక్టర్ చాకచక్యంగా ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన వీడియో వైరలైన విషయం తెలిసిందే. తాజాగా ఆ కండక్టర్ను స్థానిక పోలీసులు సత్కరించారు. ఓ ప్రాణాన్ని కాపాడినందుకు అతనికి శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. వెనక్కి చూడకుండా హీరో రేంజ్లో ఆ వ్యక్తిని రక్షించిన తీరుపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్