'ట్రెండింగ్ లో 'ALL EYES ON REASI'

67చూసినవారు
'ట్రెండింగ్ లో 'ALL EYES ON REASI'
జమ్మూకశ్మీర్ రియాసిలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో 'ALL EYES ON REASI' అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. అయితే రఫాపై ఇజ్రాయెల్ దాడి సమయంలో 'ALL EYES ON RAFAH' అని పోస్టులు పెట్టిన సెలబ్రిటీలకు రియాసి ఉగ్రదాడి కనిపించడం లేదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.