వరద బాధితులకు 10 లక్షలు విరాళం

58చూసినవారు
వరద బాధితులకు 10 లక్షలు విరాళం
కొరిశపాడు మండలం మేదరమెట్లకు చెందిన సింథైట్ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ అబ్దుల్ సలాం గురువారం వరద బాధితుల సహాయం కోసం బాపట్లలో కలెక్టర్ వెంకట మురళిని కలిసి 10 లక్షల రూపాయలు చెక్కు ను అందజేశారు. వరద బాధితులకు అన్ని విధాల సహాయం అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని సింథైట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మహేంద్ర తెలియజేశారు. సందర్భంగా దాతృత్వం చాటుకున్న సింథైట్ కంపెనీ యాజమాన్యానికి కలెక్టర్ అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్