కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉందని అద్దంకి నియోజకవర్గ జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు గురువారం మీడియా సమావేశంలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన బడ్జెట్ 15 వేల కోట్లు అప్పుగా ఇచ్చారా, లేదా గ్రాంట్ గా ఇచ్చారా అనేది శ్వేత పత్రం రూపంలో విడుదల చేయాలని హేబేలు డిమాండ్ చేశారు. బడ్జెట్లో ప్రత్యేక ఓ హోదా ఉసే లేదని అన్నారు.