ఈ పథకం ద్వారా రూ. 10 లక్షలు పొందండి

63చూసినవారు
ఈ పథకం ద్వారా రూ. 10 లక్షలు పొందండి
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం 2020 జూన్ 29న ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన వారు రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ప్రభుత్వం నుంచి 35 % సబ్సిడీ లభిస్తుంది.. అంటే రూ.3.15 లక్షల వరకు రుణం మాఫీ అవుతుంది. లబ్ధిదారులు రూ. 6.85 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్ https://pmfme.mofpi.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్