కేథడ్రల్‌ చర్చి శత వసంత వేడుకలు.. పాల్గొన్న గవర్నర్

60చూసినవారు
కేథడ్రల్‌ చర్చి శత వసంత వేడుకలు.. పాల్గొన్న గవర్నర్
మెదక్‌లోని కేథడ్రల్‌ చర్చి శత వసంత వేడుకలు నేడు ఘనంగా నిర్వహించారు. ఆసియాలోని అతిపెద్ద చర్చిగా దీనికి పేరొంది. ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన రెవరెండ్ చార్లెస్ వాకర్ 1924లో ఈ చర్చిని నిర్మించారు. ఈ క్రమంలో నేడు వందేళ్ల వేడుకలు జరుపుకోగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో మెదక్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

సంబంధిత పోస్ట్