మెరుగైన పారిశుద్ధ్యనికి చర్యలు

63చూసినవారు
మెరుగైన పారిశుద్ధ్యనికి చర్యలు
కొరిశపాడు మండలం మేదరమెట్లలోని మిద్దెల డొంక నందు మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డెంగ్యూ వారోత్సవాలలో భాగంగా పారిశుధ్య పనులు చేపట్టారు. మురుగునీరు నిల్వ ఉన్నచోట ఆయిల్ బాల్స్ వేశారు. గ్రామంలో డెంగ్యూ నివారణకు మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టినట్లు విస్తరణ అధికారి బ్రహ్మానందం తెలియచేశారు. ప్రజలందరూ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్