అధికారులతో పని చేయించుకోవడం రాకపోతే రాజీనామా చేయండి: ఆర్కే రోజా

80చూసినవారు
అధికారులతో పని చేయించుకోవడం రాకపోతే రాజీనామా చేయండి: ఆర్కే రోజా
ఏపీ ప్రభుత్వంపై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్రంలో అఘాయిత్యాలు జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి ఏం చేస్తున్నారు? అధికారులతో పని చేయించుకోవటం రాకపోతే రాజీనామా చేయండి. అనిత డమ్మీ హోం మంత్రి. పవన్ కళ్యాణ్ అధికార పక్షంలో ఉన్నారా? ప్రతిపక్షంలో ఉన్నారా? సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు' అని రోజా కీలక వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్