ఆదిపూడి సొసైటీ బోర్డు సభ్యులు రాజీనామా

84చూసినవారు
ఆదిపూడి సొసైటీ బోర్డు సభ్యులు రాజీనామా
కారంచేడు మండలంలోని ఆదిపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం బోర్డు సభ్యులు తమ పదవులకు మంగళవారం రాజీనామాలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ పరాజయం పాలవ్వడంతో మనస్తాపంతోనూ, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారిని తొలగించాలని వచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని సొసైటీ అధ్యక్షుడు యర్రం లక్ష్మారెడ్డి, సభ్యులు వణుకూరి విజయభాస్కరరెడ్డి, అబ్బూరి మల్లికార్జునరావులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్