అమరావతిలో జోరందుకున్న పనులు

573చూసినవారు
అమరావతిలో జోరందుకున్న పనులు
ఏపీలో టీడీపీ గెలుపుతో రాజధాని అమరావతిలో పనులు జోరందుకున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారంలోపు జంగిల్ క్లియరెన్స్ (ముళ్ల కంపల తొలగింపు) పూర్తి చేయనుంది. 109 కిలో మీటర్లలోని 673 ఎకరాల విస్తీర్ణంలో 94 పొక్లయిన్లతో పనులు జరుగుతున్నాయి. కరకట్ట, సీడ్ యాక్సెస్ రోడ్లపై సెంట్రల్ లైటింగ్ పునఃప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్