రష్యా సైన్యం నుంచి 85 మంది భారతీయులకు విముక్తి

82చూసినవారు
రష్యా సైన్యం నుంచి 85 మంది భారతీయులకు విముక్తి
రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం జరుగుతున్న సమయంలో అనూహ్య పరిస్థితుల మధ్య కొందరు భారతీయులు మోసపూరితంగా రష్యా ఆర్మీలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రష్యా సైన్యం రిక్రూట్ చేసిన 85 మంది భారతీయులు రష్యా నుంచి తిరిగి వచ్చారు. మరో 20 మంది పౌరుల విడుదల కోసం అధికారులు కృషి చేస్తున్నారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్