హెజ్‌బొల్లా సీక్రెట్‌ బంకర్‌.. భారీగా బంగారం, కోట్లలో నగదు (వీడియో)

1047చూసినవారు
ఇజ్రాయెల్ సోమవారం కీలక ప్రకటన చేసింది. లెబనాన్ రాజధాని బీరుట్‌లోని ఓ ఆసుపత్రి కింద హెజ్‌బొల్లా ఆర్థిక కేంద్రం ఉందని తమ నిఘా వర్గాలు గుర్తించాయని తెలిపింది. ఆ బంకర్‌లోని సీక్రెట్ లాకర్‌లో భారీగా బంగారం, కోట్లాది రూపాయల నగదు ఉన్నట్లు వివరించింది. ఈ మొత్తాన్ని హెజ్‌బొల్లా తన కార్యకలాపాలకు ఉపయోగిస్తోందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆరోపించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్