ఉరి వేసుకుని యువకుడు మృతి

56చూసినవారు
ఉరి వేసుకుని యువకుడు మృతి
ఉరి వేసుకుని యువకుడు మృతి చెందిన సంఘటన నిజాంపట్నం మండలం అడవులదీవి గ్రామంలో సోమవారం జరిగింది. అడవులు దీవి పంచాయతీ పరిధి మేక వారి పాలెం గ్రామానికి చెందిన ఏమినేని బాల వెంకట శివకుమార్ (22) సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. మృతుడు రేపల్లెలో ప్రైవేట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. నిజాంపట్నం ఎస్ఐ రవిశంకర్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్