పర్యాటక రంగం ఆక్వా రంగం అభివృద్ధికి చర్యలు

62చూసినవారు
నిజాంపట్నంలో పర్యాటక రంగం, ఆక్వా రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. గురువారం జిల్లా కలెక్టర్ రెవెన్యూ, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో కలిసి నిజాంపట్నంలో పర్యటించారు. సూర్యలంక ఆదర్శనగర్ బ్రిడ్జి వద్ద నుంచి నిజాంపట్నం హార్బర్ వరకు బకింగ్ హామ్ కెనాల్ లో 14 కిలోమీటర్ల మేర మోటరైజ్డ్ బోట్ లో జిల్లా కలెక్టర్ ఆక్వా పార్కు ప్రతిపాదిత అభివృద్ధి ప్రాంతాన్ని పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్