రేపల్లె నియోజకవర్గంలో 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

75చూసినవారు
రేపల్లె నియోజకవర్గంలో 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. శనివారం నుండి ఆదివారం వరకు కురిసిన వర్షాలకు రేపల్లె మండలంలో 6. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా నిజాంపట్నం మండలంలో 11. 8 మిల్లీమీటర్లు, నగరం మండలంలో 3. 2 మిల్లీమీటర్లు, చెరుకుపల్లి మండలంలో 3. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వర్షం పంట పొలాలకు ఎంతో మేలు చేస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్