సీఎం చంద్రబాబును కలవనున్న రామ్ చరణ్, ఎన్టీఆర్

76చూసినవారు
సీఎం చంద్రబాబును కలవనున్న రామ్ చరణ్, ఎన్టీఆర్
ఏపీ సీఎం చంద్రబాబును హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ శుక్రవారం కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల వరద బాధితులకు తారక్, చరణ్ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటికి సంబంధించిన చెక్కులను నేడు సీఎం చంద్రబాబుకు ఆయన నివాసంలో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించారు.

సంబంధిత పోస్ట్