2024 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, జనసేన బిజెపి కూటమి విజయభేరి మోగించిన సందర్భంగా కొల్లూరు మండలములోని గ్రామపంచాయతీ సర్పంచులు, టిడిపి, జనసేన పార్టీ కార్యకర్తలు కొల్లూరు మండల టిడిపి అధ్యక్షులు మైనేని మురళీకృష్ణని మర్యాదపూర్వకంగా కలిసి బొకే, పూలమాలలు ఇచ్చి దుశ్యాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మండల, గ్రామ పంచాయితీ సర్పంచులు, కృష్ణమోహన్, కార్యకర్తలు పాల్గొన్నారు.