పీవీకి భారతరత్న.. నారా లోకేశ్‌ హర్షం

72చూసినవారు
పీవీకి భారతరత్న.. నారా లోకేశ్‌ హర్షం
పీవీకి భారతరత్న లభించడం తెలుగువారందరికీ దక్కిన గౌరవమని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించినందుకు పీవీకి ఈ ఘనత దక్కిందని.. భారతదేశాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి మరువలేనిదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్