ఆ 30 నియోజకవర్గాల్లో బిగ్ ఫైట్

81చూసినవారు
ఆ 30 నియోజకవర్గాల్లో బిగ్ ఫైట్
ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో 30 నియోజకవర్గాల్లో బిగ్ ఫైట్ ఉండనుందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. కుప్పం, టెక్కలి, చీపురుపల్లి, భీమిలి, నర్సీపట్నం, పాయకరావుపేట, రాజమండ్రి, పిఠాపురం, దెందులూరు, గుడివాడ, విజయవాడ వెస్ట్, గన్నవరం, తెనాలి, సత్తెనపల్లి, ఒంగోలు, నెల్లూరు తదితర నియోజకవర్గాల్లో ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య భీకర పోరు ఉండనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్