కర్నూలులో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ

134095చూసినవారు
కర్నూలులో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ
కర్నూలులో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగలనుంది. టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు పలువురు నేతలు సిద్ధమవుతున్నారు. మంత్రాలయం టికెట్ దక్కకపోవడంతో తిక్కారెడ్డి అసంతృప్తిలో ఉన్నారు. పార్టీ నేతలు బుజ్జగించినా తిక్కారెడ్డి పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ శుక్రవారం వైసీపీలో చేరనున్నారు. అలాగే మరికొందరు టీడీపీ నేతలు వైసీపీకి టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్