కృష్ణా జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్

571చూసినవారు
కృష్ణా జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్
కృష్ణా జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగలనుంది. అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయించడంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. మండలి బుద్ధప్రసాద్‌కు టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మూకుమ్మడి రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రోజుకొక మండలం నుంచి రాజీనామాలు చేస్తూ నిరసన తెలపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అవనిగడ్డ మండలంలోని టీడీపీ శ్రేణులు రాజీనామాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్