YCPకి బిగ్ షాక్.. పోటీ నుంచి తప్పుకున్న ఎంవీవీ!

553చూసినవారు
YCPకి బిగ్ షాక్.. పోటీ నుంచి తప్పుకున్న ఎంవీవీ!
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తిరస్కరించారు. తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ని కలిసిన ఎంవీవీ.. వ్యాపారపరంగా ప్రభుత్వం నుంచి తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, కేసుల విచారణ నేపథ్యంలో తాను పోటీకి దిగలేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్