వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల మాధురికి యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే అది యాక్సిడెంట్ కాదని, ఆత్మహత్యాయత్నం చేశానని అప్పట్లో మాధురి తెలిపింది. ఈ రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్యాయత్నంగా చిత్రీకరించేందుకు ఫోన్‌లో మాధురితో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో ప్రస్తుతం వైరలయింది. దువ్వాడ వాణి వల్లే తాను చనిపోతున్నానని మాధురికి శ్రీనివాస్ చెప్పడం ఆడియోలో స్పష్టంగా వినబడుతోంది.
నోట్: ఈ ఆడియోను లోకల్ యాప్ ధ్రువీకరించడం లేదు.