ఆర్టీసీ కంట్రోలర్‌పై బ్లేడ్ బ్యాచ్ దాడి

65చూసినవారు
ఆర్టీసీ కంట్రోలర్‌పై బ్లేడ్ బ్యాచ్ దాడి
AP: విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. రాత్రి సమయంలో విధుల్లో ఉన్న ఆర్టీసీ కంట్రోలర్ కొప్పుల గాంధీపై బ్లేడ్ బ్యాచ్ దాడి చేశారు. దాంతో కొప్పుల గాంధీకి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు బస్టాండ్‌కు చేరుకున్నారు. పారిపోతున్న బ్లేడ్ బ్యాచ్ గ్యాంగ్‌ను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. దర్యాప్తు జరుగుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్