దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం

63చూసినవారు
దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం
ఏపీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలానికి చెందిన పులివర్తి ప్రశాంత్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు తెలిసింది. బాలికను భయభ్రాంతులకు గురి చేసి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికకు కడుపు నొప్పి రాగా.. తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. దాంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్