టీటీడీ చైర్మన్ రేసులోకి వాళ్లిద్దరూ!

65చూసినవారు
టీటీడీ చైర్మన్ రేసులోకి వాళ్లిద్దరూ!
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ అంటే రాజకీయ నాయకులకు ఎంతో ప్రీతి. అయితే కూటమి ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ ఎవరు అన్నదానిపై అనేక సందేహలు నెలకొన్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ బరిలో అశ్వనీదత్‌తో పాటు ఒక న్యూస్ ఛానల్ యజమాని పేరు వినిపించింది. తాజాగా అశోక్ గజపతిరాజు, సినీనటుడు మురళీ మోహన్‌లు కూడా రేసులో ఉన్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you