పక్షులు విమానాన్ని ఎందుకు ఢీకొడతాయి?

66చూసినవారు
పక్షులు విమానాన్ని ఎందుకు ఢీకొడతాయి?
కజకిస్థాన్‌లో బుధవారం ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. విమానాన్ని పక్షి ఢీకొనడంతో కుప్పకూలినట్లు వార్తలు వచ్చాయి. కాగా అసలు అంత చిన్న పక్షులు ఢీకొడితే విమానం ఎందుకు కుప్పకూలుతుందో తెలుసా? పక్షులు ఫ్లైట్‌ను గానీ, ఫ్లైట్ రెక్కలను గానీ తాకినప్పుడు విమానం ఇంజిన్‌లో ఏదైనా చిన్న సమస్య ఉన్నా అది మరింత జఠిలం అవుతుంది. ఫ్యూయల్ ట్యాంక్‌ను లేదా దాని పైపును పక్షి తాకితే ఇంధనం బయటికి వచ్చి మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్