ఏసు క్రీస్తు మతం మార్చమని చెప్పలేదని, కేవలం శాంతి ప్రకటించమని మాత్రమే చెప్పాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఇవాళ ట్విట్టర్ ‘ఎక్స్’లో ఓ వీడియోను విడుదల చేశారు. తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఏసు ప్రభువు మానవ రూపంలో భూమి మీదకి వచ్చి, 532 మందిని సర్వలోకాలకు వెళ్లి మతాన్ని ప్రకటించమని చెప్పలేదని, శాంతిని మాత్రమే ప్రకటించమని చెప్పాడని అన్నారు.