అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన చంద్రబాబు (వీడియో)

68చూసినవారు
టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన వీటిని పంపిణీ చేశారు. పార్టీ గెలుపు కోసం టీడీపీ నేతలు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కోరారు.