ఆ విషయంలో చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్

4209చూసినవారు
ఆ విషయంలో చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్
పాలన విధానంలో సీఎం చంద్రబాబు తనకు స్ఫూర్తి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం కృష్ణా జిల్లా కంకిపాడులో మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వ పాలనలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదు. ఏ రోజూ వాళ్లు గ్రామసభలు, తీర్మానాలు చేయలేదు. గ్రామాభివృద్ధి జరగలేదు. ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న బలమేంటంటే.. చంద్రబాబుకు ఉన్న అపార అనుభవం. రూ.4,500 కోట్ల నిధులు విడుదల చేస్తున్నాం. లంచాల ప్రభుత్వం కాదిది.. అభివృద్ధి చేసే ప్రభుత్వమిది.’ అని పవన్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్