ఏపీ గవర్నర్‌తో చంద్రబాబు సమావేశం

58చూసినవారు
ఏపీ గవర్నర్‌తో చంద్రబాబు సమావేశం
ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈరోజు ఉదయం ఎన్డీయే పక్షనేతగా చంద్రబాబు ఎన్నికయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆహ్వానించారు. రేపు ఉదయం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉ.11.27 గంటలకు కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్