నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యం

63చూసినవారు
కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంఘం కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సోమశేఖర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ. రెస్కో పరిదిలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ, రైతులకు విద్యుత్ సమస్యలు రాకుండా ప్రణాలికలు రూపొందిస్తామని అన్నారు.
Job Suitcase

Jobs near you