గడ్డివాములో కొండచిలువ

73చూసినవారు
నగిరి మున్సిపాలిటీ పరిధిలోని దేశం గుడి వద్ద దేవస్థానాపురం గ్రామంలో గడ్డివాములో ఏడు అడుగుల కొండచిలువ పామును శనివారం స్థానికుల సమాచారం మేరకు స్నేక్ స్నచేర్ శ్రీకాంత్ కొండచిలువ పామును బట్టి అడవి ప్రాంతంలో వదిలిపెట్టారు.