హెల్మెట్ ఎంపికలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

54చూసినవారు
హెల్మెట్ ఎంపికలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
హెల్మెట్‌ స్ట్రాప్‌ గడ్డంపై ఉంచేందుకు అనువుగా ఉండేలా ఎంపిక చేసుకోవాలి. తలకు ధరించినప్పుడు స్ట్రాప్‌ తీసుకునేందుకు, పెట్టుకునేందుకు వీలుగా ఉండాలి. ప్రధానంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఐఎస్‌ఐ అనుమతులు పొందిన కంపెనీల హెల్మెట్‌లు ధరించాలి. హెల్మెట్‌ వాడటం వల్ల ప్రమాదాలు జరిగినా తలకు అయ్యే గాయాల తీవ్రతను తగ్గిస్తుంది. ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి 98 శాతం బయటపడొచ్చు.

సంబంధిత పోస్ట్