భారం కాదు.. భరోసా

84చూసినవారు
భారం కాదు.. భరోసా
ఉరుకులు. పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడంలేదు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ కచ్చితంగా పెట్టుకోవాలని మోటారు వాహనాల చట్టం 1998లోని 129, 177 సెక్షన్లు చెబుతున్నాయి. దీని ప్రకారం ఎవరైనా హెల్మెట్‌ ధరించకపోతే జరిమానా విధించే అవకాశాలున్నాయి. పదేపదే హెల్మెట్‌ లేకుండా జరిమానా పడుతుంటే డ్రైవింగ్‌ లెసెన్స్‌ రద్దు చేస్తారు.

సంబంధిత పోస్ట్