హెల్మెట్ వాడకం వల్ల ఉపయోగాలు

74చూసినవారు
హెల్మెట్ వాడకం వల్ల ఉపయోగాలు
*జుట్టు చెరిగిపోతుందనో, తలకు ఉక్కపోస్తుందనో, వెంట్రుకలు పాడవుతాయనో, అదో శిరోభారం అనుకునో హెల్మెట్ ధారణకు ’నో‘ చెప్పేస్తుంటారు. అది మంచి ఆలోచన కాదు .
*ఏదేని ప్రమాదం జరిగినప్పుడు మెదడుకు దెబ్బ తగిలి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
*తలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి టూవీలర్స్‌ను నడిపేవారు హెల్మెట్‌ను ధరించడం మంచిది. ఇది తలకు అయ్యే గాయాల తీవ్రతను తగ్గిస్తుంది.
*మెదడుకు తగిలే గాయాలనుండే కాకుండా సెర్వైకల్ స్పైన్‌ గాయాలనుండి హెల్మెట్ రక్షిస్తుంది.

సంబంధిత పోస్ట్