అస్మియా నిందితులను శిక్షించాలి: హ్యూమన్ రైట్స్ సభ్యులు

85చూసినవారు
పలమనేరు డిఎస్పీ కార్యాలయం వద్ద గురువారం నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్ సయ్యద్ ముబారక్ తన సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పుంగునూరు ఆరేళ్ల చిన్నారి అస్మియా అంజుమ్ ను హత్య చేసింది ఎంత పెద్ద వారైనా సరే కఠినంగా శిక్షించాలని పలమనేరు డి. ఎస్. పి ప్రభాకర్ను కోరినట్లు తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని డిఎస్పీకి తెలిపామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్