Oct 29, 2024, 05:10 IST/
కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: బండి సంజయ్
Oct 29, 2024, 05:10 IST
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి స్పందించారు. కేటీఆర్ నోటీసులు ఉపసంహరించుకోవాలని అన్నారు. వారంలోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే లీగల్ గా చర్యలు తీసుకుంటామని హెచ్చరంచారు.