సేవా ధృక్పథాన్ని చాటిన విజయ్ అభిమానులు

853చూసినవారు
సేవా ధృక్పథాన్ని చాటిన విజయ్ అభిమానులు
తమిళనాడు సినిమా సూపర్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా గురువారం కుప్పం పట్టణంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సేవా ధృక్పథాన్ని చాటారు. శెట్టిపల్లిలోని విక్టరీ బోర్డింగ్ స్కూల్ లో అన్నదాన కార్యక్రమం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పొన్నువెల్, శ్యామ్, జీవ, పరమ అశోక్, సంతోష్, భువనేశ్వర్, జోసెఫ్, నాగరాజు, రాజ, కృష్ణ మూర్తి, విఘ్నేష్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :