అదుపుతప్పి బోల్తా పడ్డ పెట్రోల్ ట్యాంకర్

5123చూసినవారు
అదుపుతప్పి బోల్తా పడ్డ పెట్రోల్ ట్యాంకర్
చిత్తూరు జిల్లా, కుప్పం, క్రిష్ణగిరి మార్గంలోని కురివినాయనపల్లి వద్ద పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి జాతీయ రహదారిపై బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ లోని పెట్రోల్ లీక్ అవుతుండడంతో మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని భావించిన తమిళ ఫైర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ముందస్తు చర్యలు చెప్పటారు. జాతీయ రహదారిపై ట్యాంకర్ పడి ఉండటంతో మార్గంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్