Oct 28, 2024, 08:10 IST/మానకొండూర్
మానకొండూర్
ఇల్లంతకుంట: రెండు కుటుంబాలకు 50 కేజీల బియ్యం వితరణ
Oct 28, 2024, 08:10 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం సోమవారం రేపాక గ్రామంలో తడుకాపెల్లి పోచయ్య అకస్మాత్తుగా మరణించగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి 50 కేజీల బియ్యం అందించారు. అలాగే సోమారంపేట గ్రామంలో బిగుళ్ల బాబు అకస్మాత్తుగా చనిపోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి కూడా 50 కేజీల బియ్యం బెంద్రం. తిరుపతి రెడ్డి అందించారు. ఈ సహాయ సేవలలో బొల్లారం రాంసాగర్, అంతగిరి అనిల్, తదితరులు పాల్గొన్నారు.