అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

1586చూసినవారు
అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
నిండ్ర మండలంలోని కావనూరు గ్రామంలో అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినది. నీరు లేనిదే మానవ మనుగడ లేదని ప్రత్యేకంగా ఈ వేసవిలో ఎక్కువసార్లు నీరు త్రాగడం వలన మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని యువకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు యువకులు అందరూ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్